• 4 years ago
Jammu gets its first woman bus driver as ministers, locals hail her resolve to break barriers

#JammuKashmir
#Womenempowerment
#Busdriver

సాధార‌ణంగా హెవీ వెహికిల్స్ అంటే ఆ రంగంలో పురుషుల‌దే హ‌వా కొన‌సాగుతుంది. భారీ వాహ‌నాల‌ను అధిక శాతం వ‌ర‌కు పురుషులే ఎక్కువ‌గా న‌డిపిస్తారు. స‌రుకు ర‌వాణా అయినా.. ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్లాల‌న్నా.. లారీలు, ట్ర‌క్కులు, బ‌స్సుల లాంటి వాహ‌నాల‌ను ఎక్కువ‌గా మ‌గ‌వారే న‌డిపిస్తుంటారు. కానీ ఆ రంగంలోనూ ప్ర‌స్తుతం మ‌హిళ‌లు త‌మ స‌త్తా చాటుతున్నారు. ఇక తాజాగా మ‌రొక మ‌హిళ ప్యాసింజ‌ర్ బ‌స్సును న‌డిపించి అబ్బుర పరిచింది.

Category

🗞
News

Recommended