• 4 years ago
A new Hindi-Telugu web series starring Sneha Ullal, Tony Luke, Madhu Shalini and Ali Reza, which will stream on Zee5 from October 2, is titled Expiry Date.
#ExpiryDate
#TeluguWebSeries
#SnehaUllal
#TonyLuke
#OTTRelease
#MadhuShalini
#AliReza
#Tollywood

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5 ''ఎక్స్పైరీ డేట్'' అనే బై లింగ్వల్ వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. స్నేహా ఉల్లాల్ - మధు షాలిని - టోనీ లూక్ - అలీ రెజా ప్రధాన పాత్రల్లో రూపొందించబడిన ఈ వెబ్ సిరీస్ కి శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహించారు.

Recommended