• 5 years ago
Sai Dharam Tej, who was struggling with back to back flops in his career made his comeback with the film Chitralahari. Then, he followed it up with his biggest hit Pratiroju Pandage. Since then, he has been carefully looking after his career and is signing some good films.
#SoloBrathukeSoBetter
#SaiDharamTej
#OTTRelease
#NabhaNatesh
#DirectorSubbu
#BVSNPrasad
#Chitralahari
#Tollywood

ప్రతి రోజు పండగే సినిమాతో ఫామ్ లోకి వచ్చడు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవడంతో నెక్స్ట్ కూడా అదే తరహాలో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recommended