• 4 years ago
NSUI demands telangana government to postpone entrance exams, they said "corona cases are increasing day by day if the govt conduct any exam students will attend but lot of people facing corona with asymptomatic. So remaing all will effect through these people, so it is better to postpone exams"
#COVID19
#NEETJEEpostpone
#Examspostpone
#NSUI
#Coronavirus
#KCR
#Telangana

ప్రవేశ పరీక్షల పట్ల NSUI నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. మొన్న ప్రగతి భావం ని ముట్టడించిన నాయకులూ,నిన్న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్రం లో కరోనా కట్టడికి ప్రయత్నాలు చేయండి, ప్రవేశ పరీక్షలు వాయిదా వేయండి..

Category

🗞
News

Recommended