• 4 years ago
Metro Kathalu is a drama movie directed by Palasa fame Karuna Kumar. The movie casts Rajeev Kanakala, Gayatri Bhargavi, Sana, Bigg Boss fake Ali Reza and Nandini Rai, Thiruveer and Ram Maddukuri in the main lead roles. So the movie actor Thiruveer Spoke with one india about the movie.
#MetroKathalu
#Thiruveer
#Palasa
#arunakumar
#Tollywood


తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి అంథాలజీ “మెట్రో కథలు”. “పలాస” చిత్రంతో మంచి నటనను ప్రదర్శించిన నటుడు తిరువీర్ మెట్రో కథలు సినిమాలో అంతకు మించిన మంచి పాత్ర తోమళ్లీ మన ముందుకు వచ్చారు. ఈ సినిమాల ఇటీవలే విడుదలైంది. ఈ సందర్బంగా మెట్రో కథలు చిత్ర విశేషాలను తిరువీర్ వన్ ఇండియా తో పంచుకున్నారు.

Recommended