• 4 years ago
CBSE Date Sheet 2020 Released, 10th Exams on July 1, 2, 10 and 15 - 12th Business Studies on July 9. Here is the exam rules for Students. As per the guidelines announced by CBSE, Students will have to carry their own sanitiser bottles and wear a mask to their examination centres.
#CBSESchedule
#CBSE10thExamsJuly
#CBSEClass10and12ExamSchedule
#CBSEDateSheet2020 CBSE Class 10, 12 Exam Schedule
#examinationcentres


కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా సీబీఎస్ఈ విడుదల చేసింది. జులై 1 నుంచి 15వ తేదీల మధ్యన ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Category

🗞
News

Recommended