Total number of positive cases rise to 1,965 in India Says Reports. 132 Positive Cases In AP With 21 new cases Today and 127 In Telangana with 30 new cases yesterday.
#andhrapradeshPositiveCases
#positivecasesintelugustates
#positivecasesintelangana
#apts
#stayhomestaysafe
#apcmjagan
#pmmodi
#kcr
తెలంగాణలో 127కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా మరణం చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధిత రోగి బుధవారం మృతి చెందినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. తాజా మరణంతో తెలంగాణలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7కు చేరింది. ఏపీలో కొత్తగా నమోదైన 21 కరోనా పాజిటివ్ కేసులు: 132కు చేరిన పాజటివ్ కేసుల సంఖ్య

Category
🗞
News