• 5 years ago
World Famous Lover Public Talk.World Famous Lover Review And Rating by audience.
#WorldFamousLover
#WorldFamousLoverMovie
#WorldFamousLoverReview
#WorldFamousLoverPublicTalk
#VijayDevarakonda
#raashikhanna
#aishwaryarajesh
#kranthimadhav

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ తన స్టార్ ఇమేజ్‌ను పెంచుకొంటూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయారు. అయితే ఇటీవల ఆయన సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించినా.. బ్లాక్‌బస్టర్ రేంజ్ హిట్టును సాధించలేకపోయాయి. అయితే విజయ్ దేవరకొండ నటనపై ఎలాంటి ప్రతికూల కామెంట్లు రాకపోవడం గమనార్హం. స్టార్ స్టేటస్‌ను పెంచుకొనే క్రమంలో విజయ్ చేసిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

Recommended