• 4 years ago
Sri Panchami Celebrations In Vijayawada Kanaka Durga Temple. Goddess Kanaka Durga in Saraswathi Devi avatar at Indrakeeladri.
#SriPanchami
#SriPanchamiCelebrations
#VijayawadaKanakaDurgaTemple
#Vijayawada
#KanakaDurgaTemple
#Indrakeeladri
#Indrakiladri
#goddesskanakadurga
#goddesssaraswathi

ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు గురువారం ఉద‌యం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. దుర్గ‌మ్మ సరస్వతీ దేవి అలంకారంలో బంగారు వీణ చేత ప‌ట్టుకుని నెమ‌లి వాహ‌నంపై కూర్చోని భ‌క్తుల‌ను సాక్షాత్కారించిన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ.

Category

🗞
News

Recommended