The 21 Indian cities which are in world's 30 most polluted cities, in the order of their ranking, are, Ghaziabad, Delhi, Noida, Gurugram, Greater Noida, Bandhwari, Lucknow, Bulandshahr, Muzaffarnagar, Baghpat, Jind, Faridabad, Coraut, Bhiwadi, Patna, Palwal, Muzaffarpur, Hisar, Kutail, Jodhpur and Moradabad.
భారత్ కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోతోందని చెబుతూ మరో నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం కలిగిన నగరాలను 30 ఎంపిక చేయగా అందులో 21 నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు ఐక్యూ ఎయిర్ విజువల్స్ 2019 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ పేరుతో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో టాప్‌టెన్ నగరాల్లో ఆరు నగరాలు భారత్‌కు చెందినవి ఉండటం విశేషం.
#Worldsmostpollutedcities
#Indiancities
#Ghaziabad
#airquality
#NewDelhi
#AirVisual
#airpollution
#WorldAirQualityReport2019

Category
🗞
News