• 5 years ago
India will switch to the world's cleanest petrol and diesel from April 1 as it leapfrogs straight to Euro-VI emission compliant fuels from Euro-IV grades now - a feat achieved in just three years and not seen in any of the large economies around the globe.
#BS6Vehicles
#BS6car
#bs6emissionnorms
#BS6Vehiclesinindia
#petrol
#diesel
#fuel
#dieselpricesinindia
#fuelpricesinindia
#IndianOilCorporation
#BS3vehicles
#BS4vehicles


బీఎస్-6 వాహనాల గురించే ఇండియాలో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు, అయితే ఈ వాహనాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశాయి, ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి యూరో-6 (బీఎస్-6) గ్రేడ్ పెట్రోల్, డీజిల్ మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్నాం.

Category

🗞
News

Recommended