• 5 years ago
At the Indira Gandhi International Airport here is an exclusive 'Women with wheels,' taxi service that is unique as it is operated by women drivers, for women. The service is an initiative by 'Sakha cabs' and was launched from the international airport from January 10 in a bid to make women feel safer. The cabs are driven by women drivers and the services are also provided to only female commuters.
#womencabdrivers
#womencabservice
#cabservice
#indiragandhiinternationalairport
#womensafety
#womensafetyapp
#delhi

మనం ఇంతవరకు పురుషులే క్యాబ్ డ్రైవర్లుగా ఉండడం చూసాం..అయితే ఇప్పుడు కొత్తగా కాస్త భిన్నంగా, మహిళల సురక్షిత ప్రయాణ అనుభూతి కొరకు ఇక పై మహిలాలే క్యాబ్స్ డ్రైవర్లు గా వ్యవహరించనున్నారు. 'ఉమెన్ విత్ వీల్స్' అనే ప్రత్యేక టాక్సీ సేవ ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చింది. 'సఖా క్యాబ్స్' అనే టాక్సీసేవా సంస్థ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా వ్యవహరిస్తారు.

Category

🗞
News

Recommended