Acidity Solution in Telugu | Acid Reflux Treatment | ఈ సింపుల్ చిట్కాలతో అసిడిటీ ఇక మాయం

  • 4 years ago
Acidity అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. జీర్ణప్రక్రియ జరగడానికి కడుపులో acids అనేవి తయారు అవుతుంటాయి, ఈ acids అన్నవాహిక ద్వార పైకిరావడం వల్ల ఛాతిలో మంట, పుల్లగా త్రేన్పులు ఇంకా ఛాతినొప్పి లాంటివి రావచ్చు.

Acidity కి ప్రధాన కారణంగా life style changes మరియు food habits ని చెప్పుకోవచ్చు. మీరు తినే ఆహారం మరియు timings లో చిన్న చిన్న మార్పులతోటి ఈ సమస్యకి check పెట్టవచ్చు. సహజ మార్పులతో మీకు acidity సమస్య తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించండి.

Acidity ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఏమి చెయ్యాలో, తెలుసుకోవాలి అంటే consultant gastroenterologist యొక్క ఈ విశ్లేషణ చూడండి.

It’s never too late or early to get a fresh start. Yashoda Hospitals YouTube channel will provide you with all the Health tips in Telugu and English to get you on the right track. Our simple Health tips of Yashoda Hospital YouTube channel will help you make sense of Health information and take control of your health. Our Specialist doctors will guide you with lot of information on various diseases. Take care of your body. Healthy daily habits can transfer your life. We will also help you with the homemade remedies for instant relief to some of your diseases. We will also get you interesting Health facts in Telugu and English.


Like the video, share it with your loved ones, and spread the good news!

Subscribe to Yashoda Hospitals: https://www.youtube.com/channel/UCkni3gAkLrc-LR9TDfRm31Q?sub_confirmation=1