Rohit Registered His First Double Century,On This Day In 2013 || Oneindia Telugu

  • 5 years ago
Rohit Sharma's record-breaking 209 seemed to have put Australia out of the contest even before the visitors' innings began but James Faulkner's century ensured that India sweat it out to win the series 3-2 with a 57-run win in the seventh ODI at Bangalore.
#rohitsharma
#doublecentury
#australia
#indiavsbangladesh
#indiatourofbangladesh2019
#Bangalore
#icc
#sachin
#sehwag


రోహిత్ శర్మ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు ఒక్క రోహిత్ శర్మకే సొంతమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటేనే చాలు రోహిత్ శర్మ జూలు విదుల్చుతాడు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడతాడు.అలాంటి రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కెరీర్‌లో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఆరేళ్ల క్రితం వన్డేల్లో రోహిత్ శర్మ తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. రోహిత్ తన తొలి డబుల్ సెంచరీని ఆస్ట్రేలియాపై నవంబర్ 2, 2013న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు.