• 3 years ago
Team India Captain Rohit Sharma said that the he is really excited, this is the first T20 World Cup as a captain | రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టీ20 ప్రపంచకప్ 2022 ఆడనున్న టీమిండియా. టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు సారథ్యాన్ని వహిస్తోండటం పట్ల రోహిత్ శర్మ స్పందించాడు. సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్‌లో ఆడుతోన్న జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పాడు. 15 సంవత్సరాల్లో ఇదే తొలిసారిగా అభివర్ణించాడు. భారత్‌ను విజేతగా నిలబెట్టడంపైనే దృష్టి పెట్టానని, దీనికి అవసరమైన ప్లాన్స్ తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌పై ఈ నెల 23వ తేదీన జరిగే మ్యాచ్‌కు ముందు వాటిని వివరిస్తానని చెప్పాడు.


#T20WC2022
#Cricket
#India
#T20WorldCup2022
#RohitSharma

Category

🗞
News

Recommended