War is a 2019 Indian Hindi-language action thriller film directed by Siddharth Anand. It is produced by Aditya Chopra under his banner Yash Raj Films.Joker is a 2019 American psychological thriller film directed by Todd Phillips, who co-wrote the screenplay with Scott Silver. The film, based on DC Comics characters, stars Joaquin Phoenix as the Joker. Distributed by Warner Bros. Pictures, it is intended to launch DC Black, a series of DC-based standalone films.
#Joker
#War
#DCComics
#JoaquinPhoenix
#ToddPhillips
#HrithikRoshan
#TigerShroff
#VaaniKapoor
#WarDay1collections
#JokerDay1collections
#Warboxoffiecollections
#Jokerboxofficecollections
యాక్షన్ సినిమాలు చేస్తే మేమే చేయాలి అని మరోసారి నిరూపించారు బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.50 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. హృతిక్, టైగర్ సినిమాపై ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి. తొలిరోజు సినిమా రూ.55 కోట్ల వసూళ్లు రాబడుతుందని ఎప్పటినుంచో సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను అందుకోలేకపోయింది.డీసీ కామిక్స్ బ్యాట్‌మెన్ కథల్లో విలన్ జోకర్ జీవితం గురించి తీసిన కొత్త సినిమా 'ది జోకర్'ను విడుదలకు ముందే వివాదాలు కమ్ముకుంటున్నాయి.2012లో బ్యాట్‌మెన్‌ను వ్యతిరేకించే ఒక జోకర్ అభిమాని జరిపిన కాల్పుల మృతుల కుటుంబాలు కొత్తగా విడుదలయ్యే 'ది జోకర్' సినిమా విడుదలను ఆపేయాలని దానిని నిర్మించిన వార్నర్ బ్రదర్స్‌కు లేఖ రాశాయి.వార్నర్ బ్రదర్స్ కొత్త సినిమా 'ది జోకర్' ఈవారం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీని గురించి గొప్పగా సమీక్షలు రాస్తున్నారు. ఇది ఆస్కార్‌కు కూడా నామినేట్ అవుతుందని చెబుతున్నారు.

Category
🛠️
Lifestyle