Gandhi Jayanthi : Mahatma Gandhi was born on 2 October, 1869 Porbandar, Gujarat. He is the father of Indian independence movement. He has been a subject of deep study in India and outside. Let us read 10 interesting facts about Mahatma Gandhi.
#GandhiJayanthi
#GandhiJayanthi2019
#MahatmaGandhi
#freedomfighters
#indipendenceday
#republicday
మనల్ని ఎవరైనా ఒక గదిలో ఒక రెండు గంటలు ఎటూ కదలకుండా కూర్చోపెట్టి నిర్భందిస్తే అసలు మనం ఉండగలమా ? అలాంటి సందర్భాన్ని ఊహలోకి కూడా రానివ్వము తలచుకుంటేనే ఊపిరి ఆగిపోతుంది..అలాంటిది కొన్నేళ్ళ పాటు మన పూర్వీకులకి మన భారతీయులకి అలాంటి నరకాన్ని చూపించిన బ్రిటీష్ వారిని దేశం విడిచి పోయేలా శాంతి మంత్రంతో తరిమి కొట్టిన ఏకైక వ్యక్తి గాంధీజీ. అహింసతో కూడిన సమాజం కావాలని కలలు కన్నారు గాంధీజీ. కొన్ని వందల ఏళ్లుగా కదలనివ్వని బానిసత్వ సంకెళ్ళు..మనిషిని మనిషిగా చూడని సమాజం, ఎదురుగా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం, వీటన్నిటికి ఎదురు తిరిగి గెలిచిన వీరుడుగా నిలిచిన ఒకే ఒక్క గొప్ప వ్యక్తి మోహన్దాస్ కరంచంద్ గాంధీ.

Category
🗞
News