Like other ships, a submarine can float because the weight of the water that it displaces is equal to the weight of the ship. This means the pressure of the submarine pressing down on the water is the same as the pressure of the water pushing up on the ship.This phenomenon is called buoyant force. Buoyant force works the same way on a submarine, a pirate ship at sea, or a rubber duck floating in your bathtub.
#Submarine
#HowSubmarineWillWork
#WhatIsSubmarine
#indiannavy
#modi
#inskhanderi
#Periscope
#Radar
#Sonar
భారతదేశ త్రివిధ దళాల్లో నావికాదళం ఒకటి. వేల కిలోమీటర్ల సాగరతీరం ఉన్న మన దేశంలో సముద్ర మార్గం గుండా పొంచిఉండే ముప్పును సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఇది సర్వదా సిద్ధంగా ఉంటుంది. భారత నావికాదళం అమ్ములపొదిలో అత్యంత కీలకమైనవి యుద్ధనౌకలు, జలాంతర్గాములు. సముద్రజలాల మీద, లోపల కూడా పహారా కాస్తూ రక్షణ రంగంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ఇంతటి కీలకమైన జలాంతర్గాముల నిర్మాణం ఎలా ఉంటుంది? ఇవి ఎలా పనిచేస్తాయి? యుద్ధనౌకలు ఏం చేస్తాయి? భారత జలాంతర్గాములు, యుద్ధనౌకల ప్రత్యేకతలేమిటి? ఒకసారి చూద్దాం

Category
🛠️
Lifestyle