• 5 years ago
Onion prices are going through the roof. They have doubled since last week. Onion which was sold at Rs 20-26 a kg a week ago now sells at Rs 70-80 a kg.Onion supply to the market has been halved on account of recent heavy rains, the market sources said.
#onion
#Hyderabad
#heavyrains
#market
#malkpetmarket
#highrates

ఉల్లిని కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా మార్కెట్ లో అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధరలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ 60 కు పైగా చేరింది. దీని పైన సాధారణ ప్రజల ఫిర్యాదులతో ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా మంత్రి మోపిదేవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణాలపైన మంత్రి ఆరా తీసారు. ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Category

🗞
News

Recommended