• 6 years ago
Sonakshi Sinha Trolled For Not Knowing Ramayana. recently she participated in kaun banega crorepati show.
#YoSonakshiSoDumb,
#SonakshiSinha
#Ramayana
#kaunbanegacrorepati
#amitabhbachchan
#bollywood

దేశంలో రామాయణం, మహాభారతం గురించి తెలియని చాలా తక్కువగా ఉంటారు. హిందు మత ఇతిహాసాలైన ఈ గ్రంథాల గురించి.. సినిమాలు, సీరియళ్లతోపాటు నవలలు ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి. కానీ, రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయారు.

Recommended