• 5 years ago
They are our apex predator, the deadliest hunters of human beings on the planet.It has been one of the most aggravating sounds on earth for more than 100 million years the humming buzz of a mosquito.
#Mosquitoes
#malaria
#fever
#Zika
#WestNile
#dengue
#yellowfever


100 మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై నివసిస్తున్న జీవుల్లో ఒకటి దోమ.దోమలు మానవుని శరీరం వాలి...తన రంపం లాంటి బ్లేడ్లను మానవ చర్మంలోకి చొప్పిస్తుంది.మానవ శరీరం నుండి రక్తాన్ని పీల్చేటపుడు రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.దీని వాళ్ళ అది సులువుగా రక్తాన్ని పీలుస్తుంది.ఆడ దోమకు గుడ్లు పెరగడానికి మన రక్తం అవసరం.దోమలు పురుషుల కంటే మహిళలను ఇష్టపడతాయనే అపోహలకు నిజం లేదు.ఎందుకంటే ఇవి లింగ బేధం లేకుందా మగవారిని,ఆడవారిని కుడతాయి.మలేరియా, జికా, డెంగ్యూ మరియు యెల్లో జ్వరాలతో సహా అనేక ప్రాణాంతక వ్యాధుల సంక్రమణ లో దోమలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Category

🗞
News

Recommended