Arguably the most popular tourist destination in India, Goa has its reasons for making it to the top of the list of people's travel bucket lists. Thriving on striking contrasts, Goa charms travelers with its eccentricity on one hand and fascinates them with its simplicity on the other
భారత దేశంలో ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో గోవా ఒకటి. కేవలం భారతీయులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చులో హాలీడేస్ స్పాట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే పర్యాటకులకు జాబితాలో గోవా మొదటి స్థానంలో ఉంటుంది.
ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. అక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే. ఈ ప్రాంతానికిగల విశ్వజనీనమైన ఆదరణ చాలామంది యువకులను మరియు పెద్దలను కూడా ఒకే రకంగా ఆకర్షించేదిగా ఉంటుంది. భారతదేశంలోని కోస్తాతీర నగరాలు, పట్టణాలలో ఉండే చక్కని వేసవి సెలవుల అనుభవాలు గోవాలో కూడా అమితంగా లభిస్తాయి. గోవా పట్టణన్ని పరిశీలిస్తే, ముందుగా ప్రతి ఒక్కరూ గమనించేది ఈ ప్రదేశం పోర్చుగీసు జీవన విధానంతో ప్రధానంగా ప్రభావించబడిందని గుర్తిస్తారు. దీనికి కారణం పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని సుమారుగా అరవైల వరకు పాలించారు. ఇంతేకాక, గోవా ప్రజలు వారి సాంప్రదాయ వారసత్వానికి గర్వపడతారు. వారికిగల వారసత్వ భవనాలు, ఇతర మానవ నిర్మిత కట్టడాలు, సహజ సిద్ధ చిహ్నాలను పరిరక్షించుకుంటారు. ఈ పట్టణం ప్రపంచంలోని వివిధ దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. బీచ్ ప్రదేశాలు కల బ్యాంకాక్, ఇబిజ వంటి పట్టణాలతో పోలిస్తే, గోవా అధిక పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Category
🏖
Travel