• 6 years ago
Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
#anchorsreemukhi,
#varunsandesh
#vithikasheru
#alireza
#biggbosstelugu3
#akkineninagarjuna

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 3' విజయవంతంగా రన్ అవుతూ ప్రస్తుతం 7వ వారం పూర్తిచేసుకుంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తికి తెరపడింది. ఆడియన్స్ సహా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరికీ షాకిస్తూ ఈ వారం ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరో ప్రకటించారు నాగార్జున. దీంతో ఎప్పుడూ అల్లరల్లరిగా ఉండే బిగ్‌బాస్ హౌస్‌ ఒక్కసారిగా సైలెంట్ అయింది. పూర్తి వివరాలు చూద్దామా..

Recommended