• 6 years ago
As per latest reports Bigg Boss season 3 will starts in july ending. In this show Nagarjuna will see as Host of Bigg Boss house. And 14 BiggBoss housemets participates in this show.
#akkineninagarjuna
#gayathrigupta
#biggbosstelugu3
#nani
#jrntr
#biggboss3
#biggbosstelugu

మరికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ షోకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి రోజుకో ప్రోమోతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. గత రెండు సీజన్లు భారీ సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం ఈగర్‌గా వైట్ చేస్తున్నారు బుల్లితెర ఆడియన్స్. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్‌డేట్స్ తెలుసుకోవడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వార్త బిగ్ బాస్ ఆడియన్స్‌ని హుషారెత్తిస్తోంది.

Recommended