Paytm Retains Title Sponsorship Of Indian Cricket For Five Years || Oneindia Telugu

  • 5 years ago
Paytm bumper new deal with BCCI to continue association as India's title sponsors
In per match terms, BCCI will now be getting 3.8 crores per match from title rights as opposed to Rs 2.42 crores which Paytm was last paying them.
#paytm
#teamindia
#cricket
#viratkohli
#rahuljohri
#VijayShekharSharma

టైటిల్ స్పాన్సర్ కోసం నిర్వహించిన వేలంలో పాల్గొన్న వన్ 97 కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ రూ.326.80 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2019 నుంచి 2023 వరకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగనుంది. 2015లో ఇదే టైటిల్ స్పాన్సర్ కోసం పేటీఎం రూ. 203.28 కోట్లను చెల్లించడం విశేషం.ఈ ఒప్పందంపై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ మాట్లాడుతూ "బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా పేటిఎం ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌లో ఎదుగుతున్న కొత్త జనరేషన్ కంపెనీల్లో పేటిఎం ఒకటి. భారత క్రికెట్‌తో పేటిఎం తన సంబంధాన్ని కొనసాగించడం మాకు ఎంతో గర్వంగా ఉంది" అని తెలిపారు.