• 2 years ago
Womens asia cup 2022 complete schedule india squad and more details | మహిళల ఆసియా కప్ - 2022 టీ20 టోర్నీ వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా భారత వుమెన్స్ టీం బరిలోకి దిగబోతుంది. మొన్న జరిగిన ఆసియాకప్ మెన్స్ టోర్నీలో ఇండియా సూపర్ 4దశలోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి వుమెన్స్ టీం ఆసియాకప్ టైటిల్ నెగ్గి ఆసియాకప్ లోటును భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి.

#womensasiacuo2022
#indiawomenssquad
#asiacup2022t20

Category

🥇
Sports

Recommended