Evvarikee Cheppoddu Movie Official Teaser | Rakesh Varre | Gargeyi Yellapragada

  • 5 years ago
Evvarikee Cheppoddu is an upcoming Indian Telugu film.The Movie official teaser released recently.
#EvvarikeeCheppodduMovieteaser
#EvvarikeeCheppodduMovie
#RakeshVarre
#GargeyiYellapragada
#BasavaShanker
#tollywood


సీతారాముల పెళ్లి గురించి అందరికీ చెప్పండి. కానీ హారతి హరిల పెళ్లి గురించి ఎవరికీ చెప్పద్దు- అంటూ శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ఒక ఆసక్తికరమైన టైటిల్ టీజర్ ఇటీవల విడుదల చేశారు. సినిమా పేరు ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. రాకేష్, గార్గేయి హీరో హీరోయిన్లు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రాకేశ్ వరం, సంగీతం శంకర్ శర్మ .. రచన దర్శకత్వం: బసవ శంకర్ ఈడే!!

Recommended