Arjun Reddy Tamil remake Aditya Varma finishes more than half its re shoot. Cinematographer Ravi K chandran tweeted and told that movie shooting completed more than 65 percent. Vikram Son Druv and Banitha Sandhu are lead pair in this movie.
#AdityaVarma
#ArjunReddy
#kabirsingh
#shahidkapoor
#Druv
#BanithaSandhu
#RaviKchandran
#tollywood
తెలుగు ఇండస్ట్రీకి సెన్సేషన్ హిట్ అందించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్నది. హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడం తెలిసిందే. తమిళంలో వర్మ పేరుతో తొలుత ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించారు. అయితే అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శకుడిని తప్పించి తిరిగి రీ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా సెన్సేషనల్‌గా మారాయి. అవేమిటంటే..

Category
🎥
Short film