• 5 years ago
After operating out of the Andhra Pradesh Chief Minister’s camp office for over a month, the Andhra Pradesh High Court on Sunday moved to a new building at Amaravati on a temporary basis
#chandrababu naidu,
#cji,
#supremecourt,
#highcourt,
#ranjangogoi,
#amaravati,
#andhra pradesh

అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్‌ ఆవిష్కరించారు.

Category

🗞
News

Recommended