The city people are planning to go to their own villages on the occasion of sankranthi. Road transport companies have been drowning in their activity for passenger comfort. During the Sankranthi festival, the APSRTC and TSRTC have decided to run about 5,000 special buses for passengers traveling to different parts of Telangana and AP from 9th to 15th of this month.
నగరం ఇప్పుడు యాంత్రిక జీవనానికి మారుపేరు. దైనందిన కార్యక్రమాలతో విసుగెత్తిన పట్టణ జీవి అప్పుడప్పుడు కాస్త ఉపశమనం కోరుకోవడం సర్వసాధారణం. అలాంటి సందర్బంలో మీకు స్వాంతన కలిగించేందుకు మేము ఉన్నామని పల్లెటూళ్లు ఆప్యాయంగా పలకరిస్తుంటాయి.

Category
🗞
News