• 6 years ago
The defeat in the early elections is not digesting the Congress party leaders. While some of those party chiefs allege that the technical disadvantages in this event were mingled with the trs party, TPCC Chief Uttam Kumar Reddy is demanding that he will know the details of the slips in the VVV pats.
#ponnalalakshmaiah
#TPCCChiefUttamKumarReddy
#congress
#telanganaelections2018


ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మిని కాంగ్రెస్ పార్టీ అంతగా జీర్ణించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈవీయంలో త‌లెత్తిన సాంకేతిక లోపాలు అదికార గులాబీ పార్టీకి క‌లిసొచ్చింద‌ని ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు కొంద‌రు ఆరోపిస్తుండ‌గా, వీవీ ప్యాట్ ల‌లోని స్లిప్పుల‌ను లెక్కిస్తే అస‌లు విష‌యం తెలిసిపోంతుంద‌ని స్వ‌యంగా టీపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డే డిమాండ్ చేస్తున్నారు.

Category

🗞
News

Recommended