During the interview, Modi spoke on various issues demonetisation, GST and a mahagatbandhan or Grand Alliance of opposition parties against the Bharatiya Janata Party and 2019 Lok Sabha elections.
తన నాలుగున్నరేళ్ల పాలనపై ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన పాలనపై సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తాను వారికే వదిలేస్తున్నానని చెప్పారు. ఆయన ఏఎన్ఐకి సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో జీఎస్టీ, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రయిక్స్ తదితర అంశాలపై మాట్లాడారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో సుదీర్ఘంగా అధికారంలో ఉండటం వల్లే ప్రజా వ్యతిరేకత కారణంగా ఓడిపోయామని చెప్పారు. ఇక తెలంగాణ, మిజోరాంలలో గెలుస్తామని తాము చెప్పలేదన్నారు.
#NarendraModiExclusiveInterview
#pmmodi
#demonetisation
#gst
#congress

Category
🗞
News