• 7 years ago
The dominantion between the TRS leaders in Nagarakarnool district is again getting rotten. The quarrel was started among the leaders. The meeting of the KalwaKurti segment TRS activists has become a controvorsy. The MLC Kasireddy came to the meeting and the controversy erupted after former MLA Jaipal Yadav was blocked.

రెండోసారి అధికారంలోకి వచ్చి ఫుల్ స్వింగ్‌లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కొన్నిచోట్ల తలనొప్పులు తప్పడం లేదా? ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ దూసుకెళుతున్న గులాబీ పార్టీలో అప్పుడే ఇంటిపోరు మొదలైందా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు సమాధానంగా కనిపిస్తున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోకి కల్వకుర్తి సెగ్మెంట్ వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ అనే పేరుంది. నేతల మధ్య ఎంతలా విభేదాలుంటాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీఆర్ఎస్ ముఖ్యనేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

#ktr
#kalwakurthy
#trs
#trsleaders
#MLAJaipalYadav
#MLCKasireddy
#telangana

Category

🗞
News

Recommended