KCR Meets Naveen Patnaik : Both the chief ministers had a detailed discussion on national issues, including the need for "better friendship among regional parties," Patnaik said. We will meet again and discuss how to take things forward," KCR said.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఆదివారం భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా వివిధ రాష్ట్రాల పర్యటనకు బయల్దేరిన కేసీఆర్‌కు భువనేశ్వర్‌లో ఘన స్వాగతం లభించింది. విశాఖలో శారదా పీఠాన్ని సందర్శించిన అనంతరం ఆయన భువనేశ్వర్ చేరుకున్నారు. ఒడిసా సీఎం అధికార నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు ప్రధాన ద్వారం వరకూ వచ్చి నవీన్ పట్నాయక్ స్వాగతం పలికారు. ఒకరికొకరు పుష్పగుచ్ఛాలు ఇచ్చుకున్నారు.
#FederalFront
#KCR
#NaveenPatnaik
#Congress
#BJP
#regionalparties

Category
🗞
News