• 7 years ago
Here are some of the famous Bollywood celebs' beautiful wedding of 2018. let's take a look at some of the biggest Indian and entertainment celeb weddings of the year 2018.
#flashback2018
#priyankachopranickjonas
#deepikaranveer
#ishaambanipiramal
#ShriyaSaranAndreiKoscheev
#nehadhupiaangadbedi
#sonamkapooranandahuja
#tollywood
#bollywood

1. 2018 సంవత్సరలో ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్లో వరుసగా పెళ్లి సందడి కనిపించింది. ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, నేహా ధూపియా, రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ ఇలా పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 2018లో జరిగిన బిగ్గెస్ట్ మూవీ సెలబ్రిటీ వెడ్డింగ్స్
2. 2018 జరిగిన అతిపెద్ద వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇషా అంబానీ వివాహం. వీరు సిని రంగానికి చెందిన వారు కాకపోయినా... పెళ్లి వేడుకలో మొదటి నుంచి చివరి వరకు బాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. అమితాబ్, షారుక్, సల్మాన్, ప్రియాంక లాంటి స్టార్స్ హాజరై... తమ సొంత ఇంట్లో పెళ్లి జరిగినట్లుగా హడావుడి చేశారు.
3. బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్
దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమాల్‌తో డిసెంబర 12న జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. అమెరికా నుంచి బియాన్స్ వచ్చి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో... పాటు యూఎస్ఏ మాజీ ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ సైతం ఈ వేడుకలో సందడి చేశారు.

Category

🗞
News

Recommended