• 7 years ago
YSR Congress president YS Jagan Mohan Reddy will begin his six-month Praja Sankalpa Padayatra on November 6. Jagan would attempt to visit every household in the constituency to listen to the needs of the people and in return tell them the failure of the Chandrababu Naidu government and highlight policies and promises of the YSR Congress Party that would benefit all sections of people.
#FlashBack2018
#YSJaganPadayatra
#2019elections
#prajasankalpayatra
#ysrcp
#specialstatus

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 nov 6 na చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 327వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం టెక్కలి నియోజకవర్గం ప్రారంభించారు. ఇప్పటివరకు నడిచిన దూరం: 3,494.1 కిలోమీటర్లు. నిత్యం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తపించే నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకున్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు జననేతకు ఆశీర్వచనం ఇచ్చారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయింది.

Category

🗞
News

Recommended