Subramaniapuram Success Meet : Hero Sumanth Makes Fun | Filmibeat Telugu

  • 6 years ago
Subramaniapuram : Sumanth, Eesha Rebba starer movie is directed by Santhossh Jagarlapudi and produced by Beeram Sudhakar. Subramaniapuram Movie Success Meet held on december 13 th. Movie hero and director and producer shared their happiness with media people.
సుమంత్‌, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ టాక్‌ వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో దర్శక, నిర్మాతలు, హీరో పాల్గొన్నారు.
#Subramaniapuram
#SubramaniapuramSuccessMeet
#Sumanth
#EeshaRebba
#SanthosshJagarlapudi