• 6 years ago
Actress Raai Lakshmi's latest movie is Where is Venkata Lakshmi. She is playing teacher cum a lead role in this movie. This movie is set to release on March. In this occassion, She spokes to Telugu Filmibeat exclusively.
#WhereisVenkataLakshmi
#WhereisVenkataLakshmitrailer
#RaaiLakshmi
##MeToo
#srireddy
#tollywood

తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గుర్తింపు ఉన్న హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరు. అన్ని భాషల్లో అద్భుతంగా రాణిస్తూ పరిశ్రమల్లోని ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. గ్లామర్ పాత్రలకు పెద్ద పీట వేసే రాయ్ లక్ష్మీ ప్రస్తుతం తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. ఆ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా రాయ్ లక్ష్మీ తెలుగు ఫిల్మీబీట్ ముచ్చటించింది. రాయ్ లక్ష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై గళం విప్పిన మీటూ ఉద్యమం పక్కదారి పట్టింది. దాని లక్ష్యం పూర్తి కాకుండా దారుణంగా తప్పుదోవపట్టించారు. మీటూ ఉద్యమం వల్ల సినీ పరిశ్రమలో చాలా మార్పులు వస్తాయని ఆశించారు. కానీ అలాంటివి జరుగకపోవడం చాలా దారుణం. దానిని అందరూ మరిచిపోయారు.

Category

People

Recommended