• 7 years ago
Robo 2.0 Press Meet is held in Hyderabad and this event is graced by Rajinikanth, Akshay Kumar, Shankar. Here are the Telugu speeches of Rajinikanth and Shankar
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ దిల్ రాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్‌కు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియారు అడిగిన ప్రశ్నలకు వారు ఓపికగా సమాధానాలు ఇచ్చారు
#2PointO
#Robo2.O
#ShankarTeluguspeech
#Robo2.OMoviePressMeet
#Rajinikanth
#AkshayKumar
#AmyJackson

Recommended