• 7 years ago
Shankar directional Rajini starrer movie will hit the screens on Nov 29,Interesting details about 2point0 story.
#2point0
#2.OMovie
#Shankar
#AkshayKumar
#Rajnikanth

నవంబర్ 29న శంకర్, రజని, అక్షయ్ కుమార్ భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ విడుదల కాబోతోంది. ఇటీవల ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉండబోతోందో ట్రైలర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ చిత్ర కథ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

Recommended