Bookmakers are predicting a mixed bag for the Congress and the Bharatiya Janata Party (BJP) in four state assembly elections, trs may come in Power in telangana elections
#TelanganaElections2018
#trs
#bjp
#congress
#elections2018
మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోను ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ మూడు పర్యాయాలు అధికారంలో ఉంది. దీంతో ప్రజా వ్యతిరేకత సహజమని చెబుతున్నారు. రాజస్థాన్‌లో అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది.

Category
🗞
News