• 7 years ago
The sequel to the hit 2015 movie Maari, Maari 2 will see Dhanush back as the local rowdy with a lot of swag. The first look of the film was released on Friday and we have to say, the swag is back.
#Danush
#saipallavi
#varalakshmisarath
#Maari
#Maari2
#tollywood

గ్యాంగ్‌స్టర్ డ్రామాతో తెరకెక్కిన వడ చెన్నై మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో జోష్ పెంచిన విలక్షణ నటుడు ధనుష్ మరో సినిమాతో సిద్ధమయ్యాడు. 2015లో విడుదలైన మారి చిత్రానికి సీక్వెల్‌గా మారి2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం (నవంబర్ 2)న రిలీజ్ చేశారు. మారి2 ఫస్ట్ లుక్‌కు విశేష స్పందన లభిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

Recommended