Virat Kohli Says I Think I Became Much More Focussed After My Father's Left

  • 6 years ago
Virat Kohli's journey to the top has been well chronicled, but his humble beginnings too need a special mention.
#viratkohli
#cricket
#india
#teamindia
#indvspak

భారత జట్టు క్రికెటర్లలో ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఇలాంటి అవార్డు అందుకున్న వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రీడా ప్రముఖులకు అందజేసే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు నామినేషన్‌కు ఎంపికై ఎట్టకేలకు అందుకునేందుకు అర్హత సాధించాడు. ఈ అవార్డును సచిన్ టెండూల్కర్(1997-98), మహేంద్ర సింగ్ ధోనీ(2007)లోనూ అందుకోగా ఇప్పుడు అదిద విరాట్ వంతైంది.

Category

🥇
Sports

Recommended