Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2018
Tollywood superstar Mahesh Babu was all praise for Akhil Akkineni's Mr Majnu teaser. He tweeted, “Boys will be boys…& you will be you Looking cool #MrMajnu.” Mr Majnu has been directed by Venky Atluri. The teaser features a track and has been composed by SS Thaman. Well, Akhil is receiving some good response from the actors in the industry.
#superstarMaheshBabu
#AkhilAkkineni
#nagarjuna
#devadas
#SSThaman
#Tollywood

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'మిస్టర్ మజ్ను' మూవీ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్టైల్ పరంగా, లుక్స్ పరంగా అఖిల్ అందరితో సూపర్భ్ అనిపిస్తున్నాడు. ఇక అమ్మాయిలైతే అఖిల్ లుక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ప్లేబోయ్ పాత్రలో కనిపించబోతున్నాడని తాజా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. అఖిల్ స్టైలిష్ అప్పియరెన్స్ కేవలం అభిమానులను మాత్రమే కాదు....సినీ ప్రముఖులను సైతం మెప్పింది. మహేష్ బాబు, వరుణ్ తేజ్ తదితరులు స్పందించారు.

Recommended