• 6 years ago
Maharshi movie shooting Update. Next schedule will be in US. allari naresh playing a role in this film he said "I have worked with Mahesh for 45 days and still have to work for about 100 days. We will again start shooting together in October." said Allari Naresh, who is working with Mahesh Babu in Maharishi movie.
#Maharshi
#MaheshBabu
#poojahegde
#tollywood
#allarinaresh

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఇక్కడ జరిగే షూటింగ్ లో కొన్ని సన్నివేశాలని పూర్తి చేయనున్నారు. నెలాఖరున చిత్ర యూనిట్ యూఎస్ వెళ్లనుంది. అక్కడా భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ తో మహేష్ కు దసరా పండగ సెలవులు లేనట్లే. ఈ వినాయక చవితి రోజు కూడా మహర్షి చిత్ర షూటింగ్ జరగనుంది. మరి కొన్ని రోజులపాటు మహేష్ గ్యాప్ లేకుండా షూటింగ్ తో బిజీ కానున్నాడు. మహేష్ సరసన ఈ చిత్రం పూజ హెగ్డే నటిస్తోంది.

Recommended