కేరళతో ఆంధ్రప్రదేశ్‌కు పోలిక ఎందుకు...??

  • 6 years ago
Whether Andhra Pradesh has to be learn lessons from Kerala's Floods?...Weather experts answer is "yes"... Let's now learn about those lessons...
#keralaflood2018
#keralafloods
#andhrapradesh
#heavyrains
#APFloods
#Precautions


కేరళలో వరద భీభత్సంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోగా లక్షలాదిమంది నిరాశ్రయులుగా మారారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే కేరళలో రూ. 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందని...ప్రజా జీవనం అల్లకల్లోలంగా మారిన కేరళ మళ్లీ కుదురుకోవడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు. అయితే వర్షాలను ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు కానీ అందువల్ల జరిగే నష్టాన్ని కొంతయినా నిలువరించలేమా?....అందుకు అవకాశం లేదా అంటే ఉందనే అంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకునేముందు ఈ కేరళ విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ జాగ్రత్త పడాల్సిందేమైనా ఉందా అంటే...చాలా ఉందంటున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!

Category

🗞
News

Recommended