Priyanka Chopra Marraige Got Fixed

  • 6 years ago
Priyanka Chopra and Nick Jonas are already engaged. It is said that he popped the question on Priyanka's birthday, which they celebrated together in London. Nick reportedly shut down a Tiffany store in New York to hunt for the perfect ring for his ladylove. And the latest buzz suggests that Nick and Priyanka might exchange their vows on the former's 26th birthday. According to a report in a leading daily, Nick will turn 26 on September 16.
#PriyankaChopra


సెలబ్రిటీలు తన కంటే వయసులో చిన్నవారిని పెళ్లాడటం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. ఆ మధ్య సచిన్, మహేష్‌బాబు తన కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ప్రియాంక చోప్రా కూడా చేరిపోనున్నారు. అమెరికాకు చెందిన నటుడు, గాయకుడు నిక్ జోనాస్‌తో పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ప్రియాంక చోప్రా, నిక్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు వారి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం. ప్రియాంక పెళ్లి తేదీ కూడా ఫిక్సయినట్టు సమాచారం.

Recommended