• 6 years ago
Priyanka-Nick's Reception : Actress Priyanka Chopra and her singer husband Nick Jonas hosted their third wedding reception in Mumbai on Thursday. The newlyweds partied with some of the top Bollywood stars at Taj Lands End Hotel. Salman Khan, Katrina arrive in style for Priyanka-Nick's Reception
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అమెరికన్ ప్రియుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ఇందుకు వేదికైంది. బుధవారం (డిసెంబర్ 19)న ఈ దంపతులు బాలీవుడ్ ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సల్మాన్ కత్రినా ఈ రిసెప్షన్ లో మెరిసారు.
#PriyankaChopra
#NickJonas
#PriyankaNickReception
#SalmanKhan
#Katrina
#DeepikaPadukone

Recommended