Dipa Karmakar wins gold at the Gymnastics World Cup
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అద్భుతం చేసింది. టర్కీలోని మెర్సిన్లో జరుగుతున్న ఎఫ్ఐజీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్ టోర్నమెంట్లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. ఫైనల్లో దీపా కర్మాకర్ 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు ఇండోనేసియా జిమ్నాస్ట్ రిఫ్దా ఇర్ఫానలుతిఫ్ 13.400 స్కోరు చేసి రజత పతకం అందుకోగా.. టర్కీ అమ్మాయి గోక్సు ఉక్టాస్ సనిల్ 13.400 స్కోరుతో కాంస్య పతకం దక్కించుకుంది.
Ace gymnast Dipa Karmakar, who missed the Rio Olympics bronze medal by a whisker, took the women’s vault gold medal and claimed the fourth place in balance beam in the Mersin World Challenge Cup here on Sunday.
#dipakarmakar
#gold
#gymnastics
#worldcup
#rioolympics

Category
🥇
Sports