Tej I Love You Press Meet

  • 6 years ago
Sai Dharam Tej expressed happiness while speaking at Tej I Love You pre release event that he is so excited to celebrate the event in Vishnu college, Bhimavaram. He said the girls made him recall his college days. He made heroine Anupama to talk to the girls over phone. Anupama said, she is feeling jealous of Tej as he is enjoying between the girls like Lord Krishna. Tej stated the movie is a complete entertainer and a true love story he has done for the first time. At the same time he suggested the students to study well.
సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఆమె నటించిన ‘తేజ్ ఐ లవ్‌ యూ’ సినిమా రానున్న శుక్రవారం విడుదలకానుండటంతో తాజాగా మీడియాతో అనుపమ మాట్లాడింది. ‘అఆ’ సినిమా చేసేటప్పుడు త్రివిక్రమ్‌ తెలుగు నేర్పించడంతో.. తనకు భాషపరంగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించిన అనుపమ.. ‘తేజ్ ఐ లవ్‌ యూ’ సినిమాని దర్శకుడు కరుణాకరన్ చాలా బాగా తెరకెక్కించాడని కితాబిచ్చింది.
#Anupamaparameswaran
#Karunakaran
#SaiDharamTej
#TejILoveYou
#PressMeet

Recommended